Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి వినతి పత్రం అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి వినతి పత్రం అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

అసెంబ్లీ : ఈరోజు అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి గత డిసెంబర్ నెలలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఫోన్ నెంబర్ నుండి ఫోను కాల్స్ వచ్చి నట్టు కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ లను నాయకులను భయభ్రాంతులకు గురి చేయగా స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల విషయంపై పురోగతి గురించి, ప్రోటోకాల్ కు చెందిన పలు విషయల గురించి వినతి పత్రం అందజేశారు.

ఈ యొక్క కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

 

Gallery

Latest News