అల్వాల్: ఈ రోజు (03-03-2024) అల్వాల్ డివిజన్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీమత్ గీత జ్ఞాన యజ్ఞం శ్రీమత్ భగవత్ కథ సప్తహం కార్యక్రమాలకు హాజరై ప్రత్యేక పూజలో సతీ సమేతంగా పాల్గొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మర్రి మమత రెడీ గారు
ఈ కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, రఘురామ శర్మ ,బిఆర్ఎస్ నాయకులు ఢిల్లీ పరమేష్, డోలి రమేష్, వి ఎన్ రాజు, మల్లేష్, జావేద్, అరుణ్, సురేష్ పోచయ్య ,సులోచన , అలయ కమిటీ సభ్యులు,స్ధానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.