అల్వాల్ : ఈ రోజు అల్వాల్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు , బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు, చైర్మన్ డా౹౹ సి.హెచ్.భద్రారెడ్డి గారు.