“అన్నదాత సుఖీభవ”
నేడు దేశాన్ని పోషించడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్న రైతన్నలకు నా వంతు సహాయంగా గౌరవ @ktrtrs గారి #GiftASmile స్పూర్తితో మేడ్చల్ జిల్లా ఉద్దేమర్రి గ్రామ రైతు సంఘనికి టిల్లర్ మిషన్ ను విరాళంగా అందించడం జరిగింది.
వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మారుస్తూ, అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి అనుకూలంగా రైతుల శ్రేయస్సుకై కొత్త శకాన్ని ప్రారంభిద్దాం..✊🏻
#జైకిసాన్ #giftasmile
[ad_2]
Source