గుండ్ల పోచంపల్లిలో మయోరా ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మయోరా ఇండియా లిమిటెడ్ కంపెనీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే గారు జీతాల పెంపు, బోనస్ కోత, క్యాంటీన్, పని ఒత్తిడి తదితర అంశాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు.
ఈరోజు(05-03-2024) మధ్యాహ్నం గుండ్ల పోచంపల్లిలో మయోరా ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మయోరా ఇండియా లిమిటెడ్ కంపెనీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే గారు జీతాల పెంపు, బోనస్ కోత, క్యాంటీన్, పని ఒత్తిడి తదితర అంశాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం కార్మికులు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. యూనియన్ అధ్యక్షునిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ […]
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలోనీ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ మండల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారినీ మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ పాఠశాలలలో బోర్ వెల్, త్రాగు నీరు, మరుగు దొడ్ల మౌలిక వసతుల సదుపాయం కల్పించాలని వినతి పత్రం అందజేశారు.
ఈరోజు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలోనీ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ మండల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారినీ మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ పాఠశాలలలో బోర్ వెల్, త్రాగు నీరు, మరుగు దొడ్ల మౌలిక వసతుల సదుపాయం కల్పించాలని వినతి పత్రం అందజేశారు. అందుకు గాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి SDF నిధుల ద్వారా బడ్జెట్ […]
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .70,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు బిక్షపతి కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
ఈరోజు (05-03-2024)మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో న్యూ బోయిన్ పల్లి స్వర్ణ భారతి కాలనీ కు చెందిన బిక్షపతి అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .70,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు బిక్షపతి కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.
మౌలాలి డివిజన్ కు చెందిన బిఆర్ఎస్ నాయకులు హలీంగారి తల్లి ఆనంద్ బాగ్ లోని రీషి ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ఆసుపత్రి సందర్శించి వారికి మనో దైర్యం కలిపించి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లను ఆదేశించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
మౌలాలి డివిజన్: ఈరోజు(04-03-24) మౌలాలి డివిజన్ కు చెందిన బి ఆర్ ఎస్ నాయకులు హలీం గారి తల్లి ఆనంద్ బాగ్ లో ని రీషి ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ఆసుపత్రి సందర్శించి వారికి మనో దైర్యం కలిపించి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లను ఆదేశించిన .మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మూర్గేష్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
మౌలాలి డివిజన్: ఈరోజు మౌలాలి డివిజన్ లోని సెయింట్ ఆడమ్ స్కూల్ ను సందర్శించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
మౌలాలి డివిజన్: ఈరోజు(04-03-2024) మౌలాలి డివిజన్ లోని సెయింట్ ఆడమ్ స్కూల్ ను సందర్శించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని సెయింట్ ఆడమ్ స్కూల్ ప్రిన్సిపల్ నాజీబ్ అహ్మద్ గారు శాలువా తో సత్కరించి మేమెంటో అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, సిబ్బంది విద్యార్థులు బిఆర్ఎస్ నాయకులు మూర్గేశ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
ఈరోజు (04-03-2024) మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియా కార్యాలయంలో నిర్వహించిన కన్వర్జేన్స్ సమావేశానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై IALA , పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB), జల మండలి, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అన్నారు. ఇందులో ముఖ్యంగా మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాను అనుకొని ఉన్న శ్రీ నగర్ కాలనీలు పడుతున్న ఇబ్బందులు నీటి […]
మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొరకు స్థలం కేటాయించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ , అధ్యాపక బృందం మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు.
ఈరోజు(04-03-2024) మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొరకు స్థలం కేటాయించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ , అధ్యాపక బృందం మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు. అందుకు గాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు అదేవిధంగా ప్రస్తుతం డిగ్రీ కళాశాల తరగతులు నిర్వహిస్తున్న ప్రదేశంలో అదనపు గదుల కొరకు SDF నిధుల ద్వారా బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు. […]
కొంపల్లి మెయిన్ రోడ్డు సమీపంలో ఓన్లీ యు సెలూన్, స్పా ,నెల్బర్ ,క్రాఫ్ట్ మాక్ టైల్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మరి రాజశేఖర్ రెడ్డి గారు, మర్రి మమత రెడ్డి గారు
కొంపల్లి: ఈరోజు(03-03-2024) కొంపల్లి మెయిన్ రోడ్డు సమీపంలో ఓన్లీ యు సెలూన్, స్పా ,నెల్బర్ ,క్రాఫ్ట్ మాక్ టైల్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మరి రాజశేఖర్ రెడ్డి గారు, మర్రి మమత రెడ్డి గారు . ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గుండ్ల పోచంపల్లి చైర్ పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, శేఖర్, లవన్, పవన్, బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్ విఎన్ రాజు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
మల్కాజ్గిరి ఏరియా ఆసుపత్రిలో మల్కాజ్ గిరి ఏరియా ఆసుపత్రి సొసైటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
మల్కాజ్ గిరి: 02-03-2024 మల్కాజిగిరి నియోజకవర్గంలో ఏకైక ఆరోగ్య సంస్థ మన మల్కాజిగిరి ఏరియా ఆసుపత్రి . ఈ రోజు శాసన సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్షతన జరిగిన ఆసుపత్రి అభివృద్ది సొసైటీ సమావేశంలో పాల్గొని మెరుగైన వైద్య సేవల కల్పన, చేపట్టవలసిన పనులు, మౌలిక వసతుల కల్పన ఇతర సౌకర్యాల కోసం విభాగాల వారీగా పలు అంశాలు, ప్రతిపాదనలపై చర్చించారు. ప్రథమంగా 3 వ అంతస్తులో #NICU #Palliativecare సేవలు అందిస్తున్నామని లిఫ్ట్ […]