అనసూయ గార్డెన్ అత్వెల్లి లో శ్రీ చైతన్య స్కూల్ కొంపల్లి బ్రాంచ్-2 వారి అనువల్ డే కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.
ఈ రోజు (03-03-2024) సాయంత్రం అనసూయ గార్డెన్ అత్వెల్లి లో శ్రీ చైతన్య స్కూల్ కొంపల్లి బ్రాంచ్-2 వారి అనువల్ డే కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఎమ్మెల్యే గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య అనేది ఉన్నత శిఖరాలను చేరుస్తుందని, ఒక విద్యతోనే ఏదైనా సాధించగలమని ఒక పేదవాని రూపురేఖ లు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని హితభోదించారు.అనంతరం ఎమ్మెల్యే గారిని స్కూల్ యాజమాన్యం ఘనంగాసన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ […]
అల్వాల్ డివిజన్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీమత్ గీత జ్ఞాన యజ్ఞం శ్రీమత్ భగవత్ కథ సప్తహం కార్యక్రమాలకు హాజరై ప్రత్యేక పూజలో సతీ సమేతంగా పాల్గొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మర్రి మమత రెడీ గారు
అల్వాల్: ఈ రోజు (03-03-2024) అల్వాల్ డివిజన్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీమత్ గీత జ్ఞాన యజ్ఞం శ్రీమత్ భగవత్ కథ సప్తహం కార్యక్రమాలకు హాజరై ప్రత్యేక పూజలో సతీ సమేతంగా పాల్గొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మర్రి మమత రెడీ గారు ఈ కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, రఘురామ శర్మ ,బిఆర్ఎస్ నాయకులు ఢిల్లీ పరమేష్, డోలి రమేష్, […]
మచ్చ బొల్లారం డివిజన్ లోని కొత్త బస్తీ బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ క్రింది భాగంలో మురికి కాలువ నాలా లో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వ్యర్ధాలను తొలగించాలని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి తెలుపగా పరిశీలించడం జరిగింది.
మచ్చ బొల్లారం : 03-03-2024 మచ్చ బొల్లారం డివిజన్ లోని కొత్త బస్తీ బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ క్రింది భాగంలో మురికి కాలువ నాలా లో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వ్యర్ధాలను తొలగించాలని * మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి * గారికి తెలుపగా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఢిల్లీ పరమేష్, డోలి రమేష్, లక్ష్మణ్ యాదవ్, వి ఎన్ రాజు, మల్లేష్, […]
అల్వాల్ డివిజన్ లోని కొత్త బస్తీ అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ మరియు బొల్లారం నాగమ్మ దేవాలయo సమీపంలో గల కొత్త బస్తీ కమ్యూనిటీ హాల్ లలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు
అల్వాల్: ఈ రోజు అల్వాల్ డివిజన్ లోని కొత్త బస్తీ అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ మరియు బొల్లారం నాగమ్మ దేవాలయo సమీపంలో గల కొత్త బస్తీ కమ్యూనిటీ హాల్ లలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మూడు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం ఉంటుంది అని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని నేటి నుండి 5వ […]