మల్కాజ్గిరి చౌరస్తా: ఈరోజు మల్కాజ్గిరి చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా బి ఆర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి నియోజకవర్గం లోక్ సభ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, మీనా ఉపేందర్ రెడ్డి, మేకల సునీత రాము యాదవ్, మురుగేష్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు జేఏసీ వెంకన్న, బద్దం పరుశురాం రెడ్డి, రావుల అంజయ్య, అమీన్ ఉద్దీన్, ఉపేందర్ రెడ్డి, రాము యాదవ్, జీ.కే.హనుమంత్ రావు, ఖలీల్, మధు సుదన్ రెడ్డి, చిన్నా యాదవ్, ఢిల్లీ పరమేష్, డోలి రమేష్, శోభన్, మల్లేష్ గౌడ్, శివ కుమార్, ఇబ్రహీం, మారుతీ ప్రసాద్, ఉపేందర్, సతీష్, బాల కృష్ణ, వాసు, అరుణ్, ఉద్యమకారులు, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు , ప్రజా ప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు, మహిళ నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.