Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో గజ్వేల్‌ ఎమ్మెల్యేగా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారి ప్రమాణ స్వీకారోత్సవం

ఈ రోజు (01-02-2024) భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేశారు. ఇటీవల తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్‌ గారు గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకొని కర్ర సాయంతో నడవగలుగుతున్నారు.ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Gallery